పాలిచ్చే తల్లులు ప్రతిరోజూ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే..!

తల్లి పాలు( Mothers Milk ) బిడ్డకు ఒక వరం లాంటివి అని దాదాపు చాలా మందికి తెలుసు.

ఇందులో శిశువుకి అవసరమయ్యే అన్ని పోషకాలు లభిస్తాయి.

అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.నవజాత శిశువు అభివృద్ధికి తోడ్పడతాయి.

అందుకే ప్రతి ఒక్క మహిళ డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలని అందిస్తూ ఉంటారు.అయితే తల్లి ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది.

అందుకే పాలిచ్చే తల్లులలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే పాలిచ్చే తల్లులు( Breastfeeding ) ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నించాలి.దీని వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

పిల్లలకి తృప్తిగా కడుపు నిండుతుంది.పాలిచ్చే తల్లులు కెఫిన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి.

ముఖ్యంగా కొంత మంది ఏమీ ఆలోచించకుండా టీ, కాఫీలు తాగుతారు.కెఫిన్( Caffine ) అధికంగా ఉండడం వల్ల నిద్రలేమి, తల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి కెఫిన్ తో కూడిన పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే పాలిచ్చే తల్లులు ఆల్కహాల్( Alcohol ) అస్సలు తీసుకోకూడదు.మద్యం లేదా మాదకద్రవ్యాలు వినియోగించినట్లయితే శిశువుకి పాలు ఇవ్వకూడదు.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Advertisement

పాలిచ్చే తల్లులు ఆహారంలో వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తా, బాదంపప్పును ఆహారంలో భాగం చేసుకుంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి.అలాగే పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్‌( Dry fruits ) శరీరానికి బలాన్ని అందిస్తాయి.అలాగే తీసుకుంటూ ఉండాలి.

అంజీర పండ్లను పాలలో ఉడకబెట్టి తీసుకోవాలి.అయితే ఎక్కువగా తీసుకోకూడదు అని గుర్తుపెట్టుకోవడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే పాలిచ్చే తల్లులు ఆహారంలో మెంతులను చేర్చుకోవాలి.వీటితో టీ తయారు చేసి తాగవచ్చు.

మెంతులు( Fenugreek Seeds ) జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.తర్వాత తిమ్మిరి వంటి సమస్యలను దూరం చేస్తాయి.

తాజా వార్తలు