జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి?

మనిషి ఒక్కొక్కరిని చూసి తన గుణాలను మార్చుకోవాలి.మనకు ఉపయోగపడే ఎలాంటి దాన్ని అయినా సరే.

ఎవరి నుండైనా నేర్చుకోవచ్చని మన పురణాలు చెబుతున్నాయి.జంతువులు, చెట్లు.

What Should Learn Man From Animals , Animals , Devotional , Janthuvulu , Telug

.ఇలా దేని నుంచి అయినా సరే మనకు ఉపయోగపడే అంశాలను తెలుసుకోవచ్చని వివరిస్తున్నాయి.

అయితే ముఖ్యంగా జంతువులకు రాజు అయిన సింహము నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి రెండు విషయా లనీ, కుక్క నుంచి ఆరు విషయాలనీ, గాడిద నుంచి మూడు విషయాలనీ, కాకి నుంచి అయిదు విషయాలనీ, కోడి నుంచి నాలుగు విషయాలను నేర్చుకోవాలి.మృగాలను వేటాడేటప్పుడు సింహం సర్వ శక్తులనూ ఉపయోగి స్తుంది.

Advertisement

కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణ ప్రకారం గానూ కాలాను గుణంగానూ తీసుకుంటుంది.మనిషి కూడా కార్యాన్ని అలానే చేయాలి.

అలాగే కుక్క అవసరమైనంత భుజించుట, అల్ప సంతోషము, చక్కటి నిద్ర, తగు సమయమున నిద్ర లేచుట, నమ్మిన బంటుగా ఉండుట, పరాక్రమాన్ని కలిగి ఉండుట చేస్తుంది.ఈ ఆరు గుణాలు కుక్క నుంచి నేర్చుకోవాలి.

అలాగే గాడిద మోయలేని బరువుని కూడా మ్రోస్తుంది.వాతావరణాన్ని లెక్క చేయక పోవటం, బాగా పనిచేసి అలసి సొలసి సుఖంగా ఉండుట.

ఈ మూడు గుణాలను గాడిద నుంచి నేర్చుకోవాలి.కాకి నుంచి అడ్డుగల శృంగారమూ, కాఠిన్యమూ, ఇల్లు నిర్మించుకొనుటలో జాగురూకత, సోమరి తనాన్ని లేకుండుట.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

ఇట్టివి నేర్చుకోవాలి.ఇక కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది.

Advertisement

పోరాటంలో వెనుకకు తగ్గకుంటడుట, ఉదయాన్నే నిద్రలేవటమూ, బంధువులతో భుజించటమూ, ఆపదలప్పుడు స్త్రీలను.అంటే పెట్టను రక్షించుకొనుట వంటివి కోడి నుండి తెలుసుకోవాలి.

తాజా వార్తలు