ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కి ఎలాంటి సక్సెస్ ను అందిస్తాడు..?

బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ( Mokshagna Teja ) సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక సింబా టైటిల్ తో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది.

ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.మరి దానికి తగ్గట్టుగానే ఆయన భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

కాబట్టి మొదటి సినిమాతోనే ఆయన భారీ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.ఇక ప్రశాంత్ వర్మ కూడా ఇప్పటివరకు మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నప్పటికి కొడుకుని స్టార్ హీరోగా మార్చడం ఆయన కూడా కీలక పాత్ర వహించబోతున్నట్లు తెలుస్తోంది.మొదటి సినిమాతో కనక సూపర్ సక్సెస్ అయితే ఆటోమేటిగ్గా మోక్షజ్ఞ సూపర్ స్టార్ గా వెలుగొందుతాడు.

Advertisement

లేకపోతే మాత్రం అక్కినేని ఫ్యామిలీలోని హీరోల మాదిరిగా కొద్ది వరకు కష్టాలు అయితే ఎదుర్కోక తప్పదు.

అందుకే ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే మొత్తం ఆ సినిమా దర్శకుడు మీదనే ఆధారపడి ఉంటుంది.కాబట్టి బాలయ్య బాబు ఏరీకోరి మరి ప్రశాంత్ వర్మకి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసే అవకాశాన్ని అందించాడు.ఇక ప్రశాంత్ వర్మ ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా లేదా అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఇప్పటికే ఆయన ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే భారీ సక్సెస్ లను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.చూడాలి మరి ఇకమీదట రాబోయే సినిమాలతో ప్రశాంత్ వర్మ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు తద్వారా మోక్షజ్ఞ కెరియర్ ని ఎలా నిలబెడతాడు అనేది.

ఆ స్టైల్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ.. తారక్ ఇమేజ్ ను ప్రశాంత్ మార్చనున్నారా?
Advertisement

తాజా వార్తలు