తేనెతుట్టలు ఎక్కడ పెడితే ఏ ఫలితం ఉంటుంది?

తేనెటీగలు అనగానే మనకు గుర్తొచ్చేది తేనె.ఎంతో తియ్యదనాన్ని కల్గి ఉండే ఆ తేనెను తయారు చేసేందుకు తేనెటీగలు చాలా కష్టపడతాయి.

ముఖ్యంగా పువ్వులోని మకరందాన్ని తీసుకొచ్చి.తేనెతుట్ట పెట్టి అందులో నింపుతుంటాయి.

What Is The Result If The Bees Are Planted Where , Devotional , Telugu Devotion

అక్కడే ఉండి ఆ తేనెను కాపాడుకుంటాయి.అయితే ఆ తేనె తుట్టని చూస్తే మనకు చాలా భయం కల్గుతుంది.

ఎందుకంటే దానికి ఏమైనా తాకినా వెంటనే తేనె టీగలు మనల్ని కరుస్తాయి.వీటి వల్ల మనకు చాలా హాని ఉంటుంది.

Advertisement

కానీ కొందరు మాత్రం తేనను వాటి నుంచి తుంచి అమ్ముతుంటారు.తాజాగా దొరికే తేనెను కొనేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.

అయితే తేను తుట్టల వల్ల రుచి, భయం మాత్రమే కాకుండా.కన్ని లాభ, నష్టాలు కూడా ఉన్నాయి.

అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.తేనెటీగలు మన ఇంటి వద్ద లేదా ఇంటి చుట్టు తేనె తుట్టలు పెట్టం వల్ల పలు రకాల లాభాలు, నష్టాలు కల్గుతాయని వేద పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఇంటి మధ్యలో తేనెటీగలు తేనెతుట్ట పెడితే అధిక ధన నష్టం కల్గుతుంది.అలాగే ఇంటి నైఋతి భాగంలో పెడ్తే.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

మంచిది కాదట.ఈశాన్యంలో పెట్టినా అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుందట.

Advertisement

ఆగ్నేయంలో పెడ్తే.పెద్దగా మంచి.

చెడుల తేడాలు ఉండవట.తూర్పు భాగంలో పెడ్తే శుత్రువులపై విజయం సాధిస్తారట.

అదే ఇంటికి ఉత్తర భాగంలో పెడ్తే.అనేక సుఖాలను అనుభవిస్తారట.

వాయువ్య దిశలో పెడ్తే.ధన, ధాన్య లాభాలు ఉంటాయి.

తాజా వార్తలు