సినిమా హీరోలు వాళ్ళ దగ్గరికి వచ్చిన కథలలో మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ వాళ్లకు సెట్ అయ్యే కథ ఏదైతే ఉంటుందో దాన్ని సినిమాగా రూపొందించి సక్సెస్ లు కొడుతూ వాళ్ళకంటూ ఒక స్టార్ హోదాను సంపాదించుకుంటారు.
అయితే ఇలాంటి క్రమం లోనే సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు( Mahesh Babu ) దగ్గరికి దిల్ రాజు, దశరధ్ వచ్చి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా( Mr.
Perfect Movie ) కథ చెబితే ఆ కథ బాగుంది కానీ నాకు సెట్ అవ్వదు.ఇది ప్రభాస్ కి( Prabhas ) అయితే బాగా సెట్ అవుతుంది అని చెప్పి మహేష్ బాబు ప్రభాస్ కి కాల్ చేసి తనని పిలిపించి ఈ కథని వినిపించి అలా మహేష్ బాబు దగ్గరుండి మరి ఈ ప్రాజెక్టుని సెట్ చేశాడు.
ఫలితంగా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది అలా సెట్స్ కి వెళ్లిన ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయింది.మహేష్ బాబు ప్రభాస్ మధ్య ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
అది ఆ సినిమా ద్వారా మరొకసారి ప్రూవ్ అయిందనే చెప్పాలి.ఇక ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ ని మెచ్చుకోకుండా ఉండరు ఎందుకంటే ఆ సినిమాలో ప్రభాస్ చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇస్తూనే తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు.ఇక ఇదిలా ఉంటే ఇట్లాంటి కథతో ఒక డీసెంట్ హిట్ కొట్టడంతో ప్రభాస్ అభిమానులు( Prabhas Fans ) కూడా మహేష్ బాబు పైన మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు.
నిజానికి మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరూ కూడా ఎక్కువగా మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు.కాంట్రవర్సీలో ఇరుక్కురు.ఇద్దరు నిజ జీవితంలో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టి ఆ ఒక్క కథ వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది అంటూ ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy