సూర్య కంగువా సినిమా మీద పెద్దగా బజ్ లేకపోవడానికి కారణం ఏంటి..?

సూర్య( Surya ) హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న కంగువా ( Kangua )సినిమా రేపు రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.

మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో ఏ మాత్రం బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.

నిజానికి సూర్య పాన్ ఇండియాలో( Pan india ) చేస్తున్న ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేశాడు.అయినప్పటికి ఆయన చేసిన ప్రయత్నం అంత పెద్దగా వర్కౌట్ అయ్యే విధంగా అయితే కనిపించడం లేదు.

What Is The Reason For The Lack Of Buzz On Surya Kanguas Movie , Kangua , Surya

నిజానికి ఈ సినిమా ట్రైలర్ మాత్రం కొంతమంది ప్రేక్షకులను మెప్పించన్నప్పటికి ఈ సినిమా మీద కూడా మిక్స్డ్ అభిప్రాయంతో ఉన్న ప్రేక్షకులు అసలు ఈ సినిమాను పట్టించుకోవడం లేదంటూ కొన్ని కామెంట్లైతే వెలువడుతున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తనదైన సినిమాను చేస్తున్న ఆయన తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నాడు.ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న సూర్యకి ఈ సినిమాతో సక్సెస్ సాధించడం అనేది చాలా కీలకమనే చెప్పాలి.

ఆయన ఎన్టీయార్ కెరియర్ లో ఇప్పటివరకు పాన్ ఇండియా లో ఒక సక్సెస్ ను కూడా సాధించలేదు.

What Is The Reason For The Lack Of Buzz On Surya Kanguas Movie , Kangua , Surya
Advertisement
What Is The Reason For The Lack Of Buzz On Surya Kangua's Movie , Kangua , Surya

కాబట్టి ఇప్పుడు సక్సెస్ ని సాధిస్తేనే తెలుగు హీరోలు ఎలాగైతే సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారో అలాగే తను కూడా టాప్ రేంజ్ కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ రీతిలో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను ఆడిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు