సుజీత్ నెక్స్ట్ సినిమాను నాని తో చేయడానికి కారణం ఏంటి..?

ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్( Sujeeth ) లో పవన్ కళ్యాణ్ OG అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు.అయితే ఈ సినిమాను తొందరగా పూర్తి చేసి సినిమాని అనుకున్న డేట్ కి రిలీజ్ చేసే ప్రయత్నం లో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం లో సుజీత్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

What Is The Reason For Sujeeth To Do Next Movie With Nani , Sujeeth, Nani, Og Mo

ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా సెట్స్ మీద వుండగానే, అటు నానితో( Nani ) చేయబోయే సినిమా కూడా తొందరగా స్టార్ట్ చేసి రిలీజ్ చేయలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే సుజీత్ మంచి దూకుడుని ప్రదర్శిస్తున్నాడనే చెప్పాలి.అయితే సుజీత్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్న ఆయన కేవలం రెండు సినిమాలు మాత్రమే చేయడంతో సుజీత్ సినిమాలను చాలా స్లోగా చేస్తాడనే విమర్శలు ఎదురుకుంటున్నాడు.

What Is The Reason For Sujeeth To Do Next Movie With Nani , Sujeeth, Nani, Og Mo
Advertisement
What Is The Reason For Sujeeth To Do Next Movie With Nani , Sujeeth, Nani, OG Mo

అందుకనే ఒక సినిమా సెట్స్ మీద వుండగానే, మరో సినిమాను చేసి ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వేగంగా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ విధంగా సుజీత్ తనదైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇది కూడా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి.

సుజీత్ తను ఇక స్టార్ హీరోల కోసం వెయిట్ చేయకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఒక సత్యాన్ని తెలుసుకొని ముందుకు సాగుతు తన అభిమానులను ఆనందంలో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఓజీ సినిమాతో ఒక సూపర్ డూపర్ హిట్ ను అందుకోబోతున్నడనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు