రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి కారణం ఏంటంటే..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకు అంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.

మరి ఇదిలా ఉంటే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే వాళ్ల మీదనే ఉంది.

ఎప్పటికప్పుడు మన హీరోలు సూపర్ సక్సెస్ లను అందిస్తేనే నెంబర్ వన్ రేస్ లో ముందడుగు వేస్తూ ఉంటారు.ఒకవేళ పొరపాటున సినిమా ప్లాప్ అయితే సినిమా ఇండస్ట్రీలో వాళ్లను వాళ్ళు వెనక్కి నెట్టుకున్న వారు అవుతారని చెప్పడంలోకి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో హీరోలకి ఒక్క ఫ్లాప్ కనక వచ్చినట్లైతే వాళ్ళు భారీ రేంజ్ లో వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలైతే ఉన్నాయి.కాబట్టి చేసిన ప్రతి సినిమాతో సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతోనే మన హీరోలు ముందడుగు వేస్తున్నారు.

What Is The Reason For Rajamouli To Make Pan World Movie With Mahesh Babu Detail

ఇక మన హీరోలకు పాన్ ఇండియా మార్కెట్ కూడా అదనంగా ఆడ్ అయింది.కాబట్టి మన హీరోలు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒకేత్తయితే ఇక మీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించి ముందుకు సాగడం మరొకెత్తు గా మారింది.

Advertisement
What Is The Reason For Rajamouli To Make Pan World Movie With Mahesh Babu Detail

ఇక ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి హీరోతో సినిమా చేస్తున్నాడనే విషయాన్ని తెలిసిన ప్రతి ఒక్కరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే రాజమౌళి తలుచుకుంటే ఇండియాలో ఉన్న ఏ హీరోతో అయిన సినిమా చేయొచ్చు.

What Is The Reason For Rajamouli To Make Pan World Movie With Mahesh Babu Detail

కానీ మన తెలుగువాడు అయినా మహేష్ బాబు తోనే పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేయాలని ఆయన నిశ్చయించుకోవడం విశేషం.నిజానికి మహేష్ బాబుకు పాన్ ఇండియా మార్కెట్ కూడా లేదు.మరి రాజమౌళి అంత పెద్ద సాహసం ఎందుకు చేస్తున్నాడు అంటూ కొంతమంది అతన్ని విమర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా కూడా రాజమౌళి అనే ఒక బ్రాండ్ ఉంది అంటే ఆ సినిమాకి ఈజీగా మార్కెట్ అవుతుంది.అలాగే సినిమా ఈజీగా సక్సెస్ ని కూడా సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...
Advertisement

తాజా వార్తలు