పుష్ప 2 పరిస్థితి ఏంటి..? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళను వాళ్ళు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు.ఇక ప్రీమియర్ షో తో కలిపి మొదటి రోజు ఆయన దాదాపు 350 కోట్ల వరకు కలెక్షన్స్ ను సాధించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమా యూనిట్ కూడా దీనిమీద చాలా వరకు కసరత్తులైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే అల్లు అర్జున్ పేరు పాన్ ఇండియాలో మారుమ్రోగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry )ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో ప్రభాస్ తర్వాత అంత గొప్ప పేరు సంపాదించుకున్న హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరనే చెప్పాలి.ఇక పుష్ప 2 సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ ఇప్పటికే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే సుకుమార్ కూడా స్టార్ డైరెక్టర్ అవుతాడు.

ఆ విషయంలోనే నాగచైతన్య ప్రేమలో పడిపోయా.. శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు