తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్( Prabhas ) లాంటి నటుడు మరొకరు ఉండరని చెప్పడంలోకి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఆయన చేస్తున్న సినిమాలు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి.
పాన్ ఇండియాలో తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా పాన్ ఇండియాలో భారీ వసూళ్లను సాధించిన సినిమాగా రూపొందించుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బాలీవుడ్ జనాలు కూడా ప్రభాస్ ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్లడం అనేది కూడా ఒక రకంగా మంచి విషయమనే చెప్పాలి.ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాలో( Spirit Movie ) డ్యూయల్ రోలర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.అందులో ఒకటి తండ్రి పాత్ర కాగ, ఇక కొడుకు పాత్రలో కూడా తను నటిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో తన మార్కు చూపిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ గురించి పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి.నిజానికి ఈ సినిమాని పాన్ వరల్డ్ లో తెరకెక్కించాలని సందీప్ ప్రణాళికలను రూపొందిస్తున్నాడు.ఇక దానికి సంబంధించినట్టుగానే కొంతమంది టెక్నీషియన్స్ తో కూడా మాట్లాడి ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నాడు.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం సందీప్ వంగ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారుతాడు.ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది.
మరి దాన్ని సక్రమంగా వాడుకుంటే మాత్రం సందీప్ టాప్ లోకి వెళ్ళిపోతాడనే చెప్పాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy