NANI : నాని మైండ్ సెట్ అలా ఉంటుందా.. హీరోయిన్స్ లలో ముందుగా అదే చూస్తాడా?

మామూలుగా కొంతమంది హీరోలు తమ సినిమాలలో ఎంచుకునే హీరోయిన్ల విషయంలో బాగా కేరింగ్ తీసుకుంటూ ఉంటారు.

వాళ్లల్లో అందం, నటన, స్కిల్స్ వంటివి ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటారు.

కొంతమంది హీరోలు మాత్రం ముందుగా అందాన్ని చూస్తూ ఉంటారు.కానీ హీరో నాని అలా కాదు.

అందరి హీరోల కంటే ఆయన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది.ముందుగా ఆయన హీరోయిన్స్ లలో చూసేది మరొకటి ఉందని తెలిసింది.

ఇంతకు అదేంటో తెలుసుకుందాం.టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని( Nani ) గురించి, ఆయన వ్యక్తిగతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

అష్టా చమ్మా( Ashta Chamma ) సినిమాతో పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకున్నాడు నాని.

ఇక తను ఎంచుకునే కథలు చాలా వరకు ప్రేక్షకులను కనెక్ట్ అవుతాయి.క్లాస్ హీరో గానే కాకుండా మాస్ హీరోగా కూడా నాని అదరగొడతాడు అని చెప్పాలి.

హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు నాని.నిర్మాతగా పలు సినిమాలలో చేయగా నిర్మాత కూడా బాగా కలిసి వచ్చింది.

ఇక రీసెంట్ గా దసరా( Dussehra ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలిసింది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్డేట్లను కూడా పంచుకుంటాడు.ఇక ఇదంతా పక్కన పెడితే నాని తన సినిమాల విషయంలో ఎంచుకునే కథనే కాదు.

Advertisement

తీసుకునే హీరోయిన్ ల విషయంలో కూడా బాగా స్ట్రిక్ట్ గా ఉంటాడు అని తెలిసింది.ముఖ్యంగా హీరోయిన్స్ కాల్ షీట్ విషయంలో నాని బాగా కఠినంగా ఉంటాడు అని తెలిసింది.

ఎందుకంటే హీరోయిన్లలో కొందరు ఒక సినిమాకు మాట ఇచ్చే ముందు ఒకలాగా మాట్లాడి.మాట ఇచ్చాక మరోలా ఉంటారు.అందుకే నాని కూడా తన సినిమాల విషయంలో హీరోయిన్ లను తీసుకునే ముందు అందం, నటన విషయాన్ని పక్కకు పెట్టి.

ఎందుకు ఆ హీరోయిన్ ట్రాక్ రికార్డు చెక్ చేస్తాడని.అంతేకాకుండా ఆ హీరోయిన్ రెమ్యూనరేషన్ విషయంలో కాల్ షీట్స్ విషయంలో ఎలా ప్రవర్తిస్తుందని తెలుసుకున్న తర్వాతే తన సినిమాలో ఫైనలైజ్ చేస్తాడట.

అయితే ఈయన హీరోయిన్ ల విషయంలో ఇలా ప్రవర్తించడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.గతంలో తను చేసిన సినిమాలో ఒక హీరోయిన్ సినిమా ఫిక్స్ చేయకముందు ఒకలా ఫిక్స్ చేశాక మరోలా మాట్లాడడంతో.అప్పటి నుంచి హీరో నాని మళ్లీ హీరోయిన్ల విషయంలో అలా మోసపోకుండా ఉండటానికి.

తన సినిమాలో చేసే ప్రతి హీరోయిన్ విషయంలో ముందుగా ఇదే చూస్తాడని తెలిసింది.

తాజా వార్తలు