ఏపీలో రాబోయేది రామ రాజ్యమే..: అచ్చెన్నాయుడు

ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పాలనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని అచ్చెన్నాయుడు తెలిపారు.యావత్ దేశంలోనే సీఎం జగన్ అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు.

What Is Coming In AP Is Rama Rajya..: Achchennaidu-ఏపీలో రాబో�

ఈ క్రమంలో వైసీపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు.

గత ఎన్నికలకు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారంటూ మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ప్రజలంతా కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలంటూ దుయ్యబట్టారు.

Advertisement
రైస్‌తో ఫేస్ క్రీమ్‌.. రోజు వాడితే మచ్చలేని ముఖ చ‌ర్మాన్ని పొందొచ్చు!

తాజా వార్తలు