స్వప్న శాస్త్రం ప్రకారం కలలో చిన్ని కృష్ణుడు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే నిద్రలో కలలు( Dreams ) రావడం సర్వసాధారణమే అని అందరికీ తెలుసు.కానీ అందులో గుర్తుండేవి కొన్ని మాత్రమే ఉంటాయి.

ఇలా వచ్చే కొన్ని కలలు భవిష్యత్తును తెలియజేస్తాయని స్వప్న శాస్త్రం లో ఉంది.ఒక్కోసారి కలలో కనిపించేవి జరుగుతాయి.

కానీ కొందరికి అసాధ్యమైన కలలు కూడా వస్తూ ఉంటాయి.అంటే కలలో దేవుడు కనిపించడం నుంచి దయ్యాలను చూడడం వరకు ఎన్నో మంచి, చెడు కలలు వస్తాయి.

ఇలా కలల అర్థాలను శాస్త్రబద్ధంగా విశ్లేషించి స్వప్న శాస్త్రం వివరిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్రం( Astrology )లో కూడా కలలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

What Happens When Lord Krishna Appears In Dreams, Lord Krishna,baby Krishna,baby
Advertisement
What Happens When Lord Krishna Appears In Dreams, Lord Krishna,Baby Krishna,Baby

ఇక దేవుడు కలలో( God in Dreams ) కనిపిస్తే కచ్చితంగా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది.సంతోషానికి, సంబరానికి, ఉత్సవానికి చిన్న కృష్ణుడు ఒక ప్రతీక.అలాంటి చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే తప్పకుండా ఆ ప్రాశస్త్యమైందే అని ఈ పండితులు చెబుతున్నారు.

చిన్ని కృష్ణుడు( Lord Krishna ) రకరకాల రూపలలో గోచరిస్తాడు.నవ్వుతూ కనిపిస్తే ఒక అర్థం ఉంటే, కోపంగా ఉంటే మరో అర్థం ఉంటుంది.కన్నయ్య కలలో కనిపిస్తే ఇంకా ఏ ఏ లాభాలు శుభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఉయ్యాలలో ఊగుతున్న చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే త్వరలో మీరు ఏదో ఒక పెద్ద విజయాన్ని సాధించబోతున్నారని అర్థం చేసుకోవచ్చు.

What Happens When Lord Krishna Appears In Dreams, Lord Krishna,baby Krishna,baby

ఇంకా చెప్పాలంటే నవ్వుతున్న ప్రసన్న వదనంతో చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే మీరు శత్రువులను ఓడించబోతున్నారని అర్థం చేసుకోవచ్చు.అలాగే చిన్ని కృష్ణుడు కలలో అడిగినట్లు కానీ, కోపంగా ఉన్నట్లు కానీ కనిపిస్తే వాళ్ళు చేస్తున్న పూజలో ఏదో లోపం జరుగుతుందని అర్థం చేసుకోవాలి.అలాగే కలలో చిన్ని కృష్ణుడు కనిపిస్తే చాలు ఆ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరుస్తాయని పండితులు చెబుతున్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

అలాగే పిల్లల కోసం తపిస్తున్న వారికి చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే త్వరలో వారికి సంతాన యోగం కలుగుతుందని అర్థం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు