టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి పూనమ్ కౌర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈమె చాలా వరకు తన పరిచయాన్ని నటిగా కాకుండా వ్యక్తిగతంగా ఎక్కువ పెంచుకుంది.
చాలావరకు వివాదాలతో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఈ బ్యూటీ.ఇక తన అందంతో మాత్రం యువత హృదయాలను దోచుకుంది.
కానీ తన నటనతో మాత్రం అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.
పూనమ్ కౌర్ తొలిసారిగా మాయాజాలం సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.చాలావరకు మంచి హోదాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నించింది.
దీంతో ఆమెకు అవకాశాలు కూడా అంతగా రాలేకపోయాయి.ఇక సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది పూనమ్ కౌర్.
తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్ లు మాత్రం కొన్ని వివాదాలకు దారి తీస్తుంటాయి.
అందులో కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా ఉంటాయి.ఇక రాజకీయ పట్ల కూడా వ్యతిరేకంగా బాగా కౌంటర్లు వేస్తుంటుంది.
రాజకీయపరంగా మాత్రం నిత్యం ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపుతుంది.ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే మాత్రం క్షణాలో అది వైరల్ అవుతుంది.
అలా ఇప్పటికీ ఆమె చేసిన పోస్ట్ వల్ల చాలా వివాదాలు తలెత్తాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా ట్వీట్లు చేస్తుంది.
ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది.
ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులను టార్గెట్ చేసింది పూనమ్ కౌర్.అలా ప్రతి విషయంలో వివాదంగా నిలిచిన పూనమ్ కు ఇండస్ట్రీలో కూడా గౌరవం లేక పోయింది.దాంతో దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు కూడా ఇవ్వలేకపోయారు.
ఇక సినిమాలలో అవకాశాలు అందుకోవటం కోసం కూడా ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం ప్రయత్నించటం లేదని అర్థమవుతుంది.ఇక ఇటీవలే ఈమె రాహుల్ గాంధీ చేసిన జోడో పాదయాత్రలో పాల్గొని సడన్ షాక్ ఇచ్చింది.
ఇక ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకోగా అవి కూడా క్షణాల్లో వైరల్ అయ్యాయి.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన ఫోటో షేర్ చేసుకుంది.
ఎప్పుడూ రాజకీయాలకు సంబంధించిన పోస్టులు చేసే ఈమె చాలా రోజులకు తన ఫోటో షేర్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇక అందులో ఆమె చాలా అందంగా కూడా కనిపించడంతో తన ఫ్యాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.ఇంత అందంగా ఉన్నప్పుడు సైలెంట్ గా సినిమాలలో ప్రయత్నించవచ్చు కదా.ఎందుకు ఈ పొలిటికల్ గొడవలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy