త్రివిక్రమ్ కి బండ్ల గణేష్ కి మద్య ఏం జరిగింది..?

గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్, బండ్ల గణేష్( Trivikram, Bandla Ganesh ) మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

వాస్తవానికి బండ్ల గణేష్ అంటేనే పవన్ కళ్యాణ్ ప్రియ భక్తుడు అని.

శివుడికి నంది ఎలాగో పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ అలాగా అంటూ చెప్పుకొని తిరుగుతూ ఉండే ఈయన ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పేరు తీయడానికి కూడా ఇష్టపడడం లేదు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాలనే బండ్ల గణేష్ ను దూరం పెట్టించాడని బండ్ల ట్విట్టర్ సాక్షిగా ఎన్నోసార్లు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్( Gabbar Singh ) చిత్రం తనని నిలబెట్టిందని చెప్పుకొని తిరిగిన ఈయన.ఈ సినిమా వార్షికోత్సవం నాడు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.దీనిని బట్టి చూస్తే.

ఆయన పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ మీద ఏ రేంజ్ లో పగా పెంచుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు.ఇకపోతే అవకాశం దొరికితే చాలు పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా త్రివిక్రమ్ ను ప్రత్యక్షంగా తిడుతూ సెటైర్లు వేస్తూ వస్తున్నాడు ఇదంతా చూస్తూ ఉంటే వీరి మధ్య పెద్ద వివాదమే నడుస్తోందని చెప్పవచ్చు.

Advertisement

ఇకపోతే త్రివిక్రమే.పవన్ కళ్యాణ్ నుంచి బండ్ల గణేష్ ను దూరం చేశాడన్న వార్తలు వినిపిస్తూ ఉంటాయి.ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ అనే చిత్రాన్ని భారీ అంచనాల మధ్య విడుదల చేయగా.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి భారీ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇకపోతే త్రివిక్రమే.పవన్ కళ్యాణ్ నుంచి బండ్ల గణేష్ ను దూరం చేశాడన్న వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్( Vakeel Saab ) అనే చిత్రాన్ని భారీ అంచనాల మధ్య విడుదల చేయగా.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి భారీ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

Advertisement

పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( Andhra Pradesh ) పై విరుచుకుపడ్డాడు.దీంతో సినిమా ఫంక్షన్ లో రాజకీయం గురించి మాట్లాడే పరిస్థితి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వకీల్ సాబ్ చిత్రంపై తన ప్రతాపం చూపించి.బెనిఫిట్ షోని రద్దు చేసింది.

అలా త్రివిక్రమ్ తీసిన ఈ సినిమాకు బండ్ల గణేష్ వల్ల సుమారుగా 40 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.అందుకే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ నుంచి బండ్ల గణేష్ ను దూరంగా ఉంచాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు