శ్రీకాంత్ కి చిరంజీవి చెప్పిన ఆ మాట ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిలో శ్రీకాంత్( Srikanth ) ఒకడు.

అప్పట్లో ఆయన తీసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి.

అందుకే ఆయన సినిమాలను ఫ్యామిలీ అభిమానులు కూడా ఎక్కువగా ఆదరించేవారు దాంతో శ్రీకాంత్ ఇండస్ట్రీలో సోలో హీరోగా వరుస విజయాలను అందుకున్నాడు.ఇక శ్రీకాంత్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి( Pelli Sandadi ) సినిమాతో ఒక ట్రెండు క్రియేట్ చేశారనే చెప్పాలి.

అలాగే ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన వినోదం, ఆహ్వానం సినిమాలు కూడా ఆయన్ని హీరోగా మరో మెట్టు పైకెక్కిచ్చాయి.అలాంటి శ్రీకాంత్ వరుసగా 8 సినిమాలతో హిట్టు కొట్టాడు.

What Did Chiranjeevi Say To Srikanth , Srikanth , Chiranjeevi , Game Changer ,

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఆయనకి వరుసగా ఏడు ఫ్లాప్ సినిమాలు వచ్చాయి.దాంతో ఆయన ఇండస్ట్రీ వద్దు ఏం వద్దు చక్కగా ఊరెళ్ళి పోదాం అని అనుకున్నప్పుడు ఆ విషయం బ్రహ్మానందం గారి ద్వారా చిరంజీవికి తెలిసి చిరంజీవి శ్రీకాంత్ కి ఫోన్ చేసి ఒకసారి కలవాలి షూటింగ్ స్పాట్ కి రమ్మని చెప్పాడు.దాంతో ఠాగూర్ సినిమా షూటింగ్ లో ఉన్న చిరంజీవి( Chiranjeevi ) దగ్గరికి శ్రీకాంత్ వెళ్లగానే జరిగిన విషయాన్ని తెలుసుకుని అప్పుడు చిరంజీవి తన ఎక్స్పీరియన్స్ ని శ్రీకాంత్ కి చెప్పాడు.

Advertisement
What Did Chiranjeevi Say To Srikanth , Srikanth , Chiranjeevi , Game Changer ,

ఇండస్ట్రీలో హిట్లు,ఫ్లాపులు అనేవి కామన్ గా వస్తుంటాయి భయపడకుండా వాటిని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్లడమే సినిమా ఇండస్ట్రీలో మన బలం అని ఆయనకు క్లియర్ గా చెప్పడంతో శ్రీకాంత్ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి అప్పటినుంచి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

What Did Chiranjeevi Say To Srikanth , Srikanth , Chiranjeevi , Game Changer ,

ఇక అప్పటినుంచి బాధపడకుండా ఇబ్బంది పడకుండా లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాను అంటూ తనకు నచ్చిన పని చేసుకుంటూ ఫలితం తో పనిలేకుండా వెళ్తున్నాడు.ప్రస్తుతం శ్రీకాంత్ సినిమాల్లో హీరోగా అవకాశాలు లేకపోవడంతో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటిస్తున్నాడు.శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజార్( Game Changer ) సినిమాలో కూడా కీలకమైన పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు.

ఇక శ్రీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అప్పట్లో ఈయన కూడా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు