ఇక్కడేం చేస్తున్నారు మీరు ఇంకా పైకి పోలేదా.. సురేఖ వాణికి షాకిచ్చిన నెటిజన్?

ఈమధ్య సీనియర్ ఆర్టిస్టులు యంగ్ హీరోయిన్స్ గా రెడీ అవుతూ కుర్రాలను కన్నార్పకుండా చేస్తున్నారు.

సన్నగా, నాజుగ్గా తయారవుతూ అందంలో తాము కూడా ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా బాగా షో చేస్తున్నారు.

ఇక అందులో ముందు లిస్టులో ఉన్న వాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఒకరు.ఒకప్పటి సురేఖ వాణికి ఇప్పుడున్న సురేఖవాణి కి చాలా మార్పు ఉందని చెప్పాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది సురేఖ.అంతేకాకుండా యాంకర్ గా కూడా చేసింది.

ఈమెకు యాంకర్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా కలిసి వచ్చింది.అప్పటినుంచి ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఉంది.

Advertisement

ఈమెకు గతంలో పెళ్లి అవ్వగా తనెత్తు కూతురు కూడా ఉంది.అయితే కొంతకాలం కిందట తన భర్త మరణించడంతో అప్పటి నుండి తన కూతురు బాధ్యతలు తానే మోస్తుంది.

సోషల్ మీడియాలో కూడా ఆ సమయంలో అడుగుపెట్టి బాగా రిఫ్రెష్ అయింది.తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

అప్పటినుంచి ఈ తల్లి కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తున్నారు.ఇక తన కూతురు సుప్రీత విషయాన్ని పక్కకు పెడితే.

సురేఖ వాణి లో మాత్రం మార్పు చాలా వచ్చింది.కెరీర్ మొదట్లో సురేఖవాణి ఎంత పద్ధతిగా ఉందో చూసాం.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఆ మధ్య తన భర్త ఉన్నప్పుడు కూడా తను కాస్త పద్ధతి గాని కనిపించింది.ఇక తన భర్త చనిపోయిన తర్వాత ఈమెకు అడ్డు అనేది లేకపోయింది.

Advertisement

అప్పటినుంచి తన కూతురితో కలిసి బాగా రెచ్చిపోతుంది.

చీరలు కట్టుకునే ఈమె పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.కూతురితో పోటీగా తయారవుతూ కుర్రాలను నోరెళ్ళబెట్టే విధంగా చేసింది.ఎద నుండి థైస్ వరకు తన ఘాటుగాటు అందాలని చూపిస్తూ బాగా రెచ్చిపోతుంది.

నిజానికి ఈ వయసులో ఆమె ఇంతలా షో చేయటం అనేది మాములు విషయం కాదని చెప్పాలి.

ఇప్పటికీ యంగ్ హీరోయిన్ మాదిరిగా కనిపిస్తుందంటే.తన ఫిజిక్ పై బాగా దృష్టి పెట్టిందని తెలుస్తుంది.ఇక తన కూతురితో కలిసి ట్రిప్స్ అంటూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.

పబ్ లలో తిరుగుతూ డాన్స్ చేస్తూ బాగా రెచ్చిపోతూ ఉంటుంది.ఇక ఈమెను అభిమానించే వాళ్ళు కూడా పెరిగిపోయారు.

ఈ వయసులో కూడా ఈమె ఇంత అందంగా ఉండటంతో కొందరు ఈమె అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో పంచుకుంది.అందులో తను చీర కట్టుకొని చాలా అందంగా కనిపించింది.పైగా మెడలో నల్లపూసల దండ కూడా వేసుకుంది.

ఇక ఆ ఫోటో చూసి కొందరు ఆమెను బాగా తిడుతున్నారు.భర్త చనిపోయాక కూడా నల్లపూసలు ధరించావేంటి అంటూ ఫైర్ అవుతున్నారు.

తన అభిమానులు తన అందాన్ని పొగుడుతున్నారు.ఓ అభిమాని మాత్రం.

మీరు ఇంకా స్వర్గానికి వెళ్లకుండా భూలోకంలో ఏం చేస్తున్నారు.అంటే రంభ ఊర్వసి ఉండేది అక్కడే కదా అంటూ తనను పొగిడారు.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు