మనుష్యుని శరీర అంతర్భాగమున ఉన్న నాడులనే దశవిధ నాడులు అంటారు.అయితే ఆ దశ విధ నాడులు ఏవి, వాటికి ఎవరు అధిపతులు అనే విషయాలను గురించి మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.
1.పింగళ నాడి - ముక్కునకు కుడి భాగము ఉండును - సూర్యుడు, విష్ణువు అధి దేవత. 2.ఇడనాడి - ముక్కునకు ఎడమ భాగమున ఉండును - చంద్రనాడి శివుడు అధి దేవత.3.గాంధారి నాడి - కుడి కన్ను నందు ఉండును - ఇంద్రుడు అధి పతి4.ఆస్తిని నాడి - నాలుక యందు ఉండును. 5.పూషా నాడి - కుడి చెవియందుండును - దిగ్దేవత అధి పతి.6.పయస్విని నాడి - ఎడమ చెవియందుండును - బ్రహ్మ అధి దేవత. 7.అలంబస నాడి - పురుషావయము స్థానము - అగ్ని అధి దేవత.8.లకుహ నాడి - గుద స్థానమున ఉండును - భూమి అధి దేవత.9.సుషుమ్న నాడి - ముక్కు మధ్య ఉండును.అధి దేవత బ్రహ్మ. 10.శంఖిని నాడి - బొడ్డు నందు ఉండును చంద్రుడు అధిదేవత. మానవుని శరీరంలో ముఖ్యమగు నాడులివి.
ఈ నాడులే కాక దాదాపు 700 నాడులు మానవునిలో శరీర అంతర్భాగములో ఉన్నవని తప స్వులు పేర్కొన్నారు.వానిని నాడీ శాస్త్ర అధ్యయనం ద్వారా గుర్తించ వచ్చును.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy