Narendra Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..: మోదీ

సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ముందుగా సంగారెడ్డి( Sangareddy ) చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు ఆరు లైన్ల రోడ్డుకు మోదీ శంకుస్థాపన చేశారు.

We Are Committed To The Development Of Telangana Modi

మెదక్ - ఎల్లారెడ్డి జాతీయ రహదారికి శంకుస్థాపన చేసిన మోదీ పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైనును జాతికి అంకితం చేశారు.తరువాత నాందేడ్ -అకోలా జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు.అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి( Telangana development ) కట్టుబడి ఉన్నామన్నారు.

పదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నిస్తూనే ఉన్నామని చెప్పారు.రాష్ట్రాల డెవలప్ మెంట్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు.ఈ క్రమంలోనే మౌలిక సదుపాయాల కోసం రూ.11 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

Advertisement
We Are Committed To The Development Of Telangana Modi-Narendra Modi : తెల
జనవరి 22 నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..

తాజా వార్తలు