అదృష్టవంతులు కావాలనుకుంటున్నారా..? అయితే రోజు ఈ పనులు చేయండి..!

హిందూ సంప్రదాయంలో గరుడ పురాణం( Garuda Puranam ) చాలా ప్రాముఖ్యత ఉంది.

వేదవాసుడు రాసిన ఈ పురాణాన్ని చదవడం ద్వారా మానవ జీవితానికి చాలా అవసరమైన సమాచారం లభిస్తుంది.ప్రాచీన కాలం నుండి కూడా హిందూ సంప్రదాయంలో పవిత్ర గ్రంథంగా గరుడ పురాణం పరిగణించబడింది. మరణానికి సంబంధించిన సంఘటనలు, మరణాంతర ఘటనలు గరుడ పురాణంలో సమగ్రంగా వివరించడం జరిగింది.

అలాగే గరుడ పురాణం మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి ఏమేమి చేయాలో కూడా ప్రస్తావిస్తుంది.

Want To Be Lucky But Do These Things Today , Garuda Puranam , Lakshmi Devi , Ba

గరుడ పురాణం ప్రకారం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం పొంది, దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు.అయితే ప్రతి ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు భగవంతుని స్మరించుకోవాలి.అయితే ఆ రోజు మంచి రోజుగా మార్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి.

ఇక రేపు మరో మంచి రోజును కూడా ప్రసాదించమని కోరుతూ ప్రార్థించాలి.ఇలా రోజంతా బాగా గడపడానికి సహాయపడుతుంది.

Want To Be Lucky? But Do These Things Today , Garuda Puranam , Lakshmi Devi , Ba

ఇక ప్రతిరోజు కూడా స్నానం చేయాలి.ప్రతి రోజు స్నానం చేస్తే ప్రతికూలశక్తులు త్వరగా ఆకర్షితమవుతాయి.

అయితే దేహం దేవాలయం తో సమానం.

Want To Be Lucky But Do These Things Today , Garuda Puranam , Lakshmi Devi , Ba

దైవ నిలయమైన దేహాన్ని శుభ్రంగా ఉంచుకుంటే దైవ కృప దొరుకుతుంది.ఇక ప్రతి రోజు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది.అలాగే నిత్యం భగవంతుడిని పూజించు వారిలో ఎలాంటి లోటు రాదు.

ఇక ప్రతి ఒక్కరూ కూడా బాగా సంపాదించి సంపన్నమైన జీవితం గడపాలని అనుకుంటారు.అయితే అలా గడిపేందుకు చాలా అదృష్టం కూడా ఉండాలి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

అలాగే కాలం కూడా కలిసి రావాలి.గరుడ పురాణం ప్రకారం మురికిగా దుర్వాసన వస్తున్న దుస్తులను ధరిస్తే మాత్రం దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది.

అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం కూడా దొరకదు.అందుకే ప్రతిరోజు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.

శుభ్రమైన సువాసనతో దుస్తులను ఎప్పుడూ ధరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.అయితే సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటే భగవంతుడితో పాటు పూర్వికులు ఆశీర్వాదం కూడా చాలా అవసరం.అయితే ఇంట్లో చేసే మొదటి ఆహారం ఆవుకి చివరి ఆహారం కుక్కకు తినిపించాలి.

అలా చేయడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది.ఇక భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

ఇక నిత్యం మీ ఇంట్లో తులసి పూజ చేయడం చాలా మంచి పద్ధతి.ఇలా తులసి( Holy Basil )ని నిత్యం పూజిస్తుంటే ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది.

దీని వల్ల మీకు ఎలాంటి దురదృష్టం రాదు.

తాజా వార్తలు