రూ.16కే అన్ లిమిటెడ్ 3G/4G డెటా, రూ.7కే అన్ లిమిటెడ్ కాల్స్

ఇంటర్నెట్ కేఫ్ కి వెళితే గంటకి ఎంత తీసుకుంటాడు? ఎంత లేదన్నా 20-25 రూపాయలు.స్పీడ్ సరిగా ఉండదు.

డవున్లోడ్స్ సరిగా చేసుకోలేం.చాలాచోట్ల సిస్టమ్ స్లోగా ఉంటుంది.ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడటం.16 రూపాయలు ఖర్చుపెట్టండి.గంటసేపు 3G మరియు 4G ఇంటర్నెట్ మీ సొంతం.

మీ ఇష్టం ఉన్నంత వాడుకోవచ్చు.ఎన్ని డౌన్లోడ్స్ అయినా పెట్టుకోవచ్చు.

ఈ ఆఫర్ వోడాఫోన్ అందిస్తోంది.మీ మొబైల్ లో జియో సపోర్టు చేయకపోతే, దీనికి మించిన ఆఫర్ దొరకదు.2G వినియోగదారులు నిరుత్సాహపడవద్దు.కేవలం 5 రూపాయలకి గంటపాటు అన్ లిమిటెడ్ ఆఫర్ మీకోసం తీసుకొచ్చింది వొడాఫోన్.

Advertisement

ఇక కేవలం 7 రూపాయల రిఛార్జ్ తో గంటసేపు అన్ లిమిటెడ్‌ కాల్స్ చేసుకోవచ్చు.ప్రస్తుతానికి ఈ అఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జమ్ము & కశ్మీర్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు