విశాఖ టీడీపీ పోరుబాటపై పోలీసుల ఆంక్షలు

విశాఖ టీడీపీ పోరుబాటపై పోలీసుల ఆంక్షలు విధించారు ,ఉత్తరాంధ్రాలో పార్టీ నేతల నిబ్బంధం చేశారు.పోలీసుల తీరుపై టీ డీ పీ పార్టీనేతల మండి పడ్డారు.

ఋషికొండ అక్రమ నిర్మాణాల పై పోరుబాటకు పిలుపు నిచ్చిన టిడిపి నాయకులు,విశాఖ తూర్పు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరింపు జరగగా,శ్రీకాకుళం జిల్లాలో గౌతు శిరీషా,MP రామ్మోహననాయుడిని అడ్డుకున్న పోలీసులు.పోలీసులు వైసిపి కార్యకర్తలను మించిపోయారని వాపోయిన టిడిపి పార్టీ నేతలు ఆరోపణలు చేశారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide