అలా కలిసి ఉన్నది చాలా తక్కువ అంటున్న కోహ్లీ ..

ఐపీఎల్ 13 ఎడిషన్ మరి కొద్ది రోజులలో యూఏఈలో జరగనున్నది.

ఈ సందర్భంగా ఆర్‌సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ స్పెషల్ లో పాల్గొన్నారు.

ఆ ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ లాక్‌డౌన్‌ సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నారుగా మీరు అప్పుడేం చేశారనే అంశంపై సమాధానం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ప్రశ్న అడిగారు.దానికి బదులు ఇచ్చిన విరాట్ కోహ్లీ.

మొదట ఇల్లు దాటకుండా ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ మనం ప్రేమించే వాళ్ళతో సొంత ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ ఇబ్బంది కూడా హాయిగా మారుతుంది.నేను, అనుష్క శర్మ ప్రేమించుకునే రోజుల్లో కూడా లాక్ డౌన్ లో గడిపినంత క్వాలిటీ టైం గడపలేదు.

బయట పరిస్థితుల్ని అర్థం చేసుకొని మేమిద్దరం ఇంట్లోనే ఉంటూ చాలా హ్యపీగా ఉన్నామని విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చారు.

Virat Kohli Shares Experience Lockdown Time, Virat Kohli, Anushka Sharma, Qualit
Advertisement
Virat Kohli Shares Experience Lockdown Time, Virat Kohli, Anushka Sharma, Qualit

గతంలో రోహిత్ తండ్రైన టైంలో ఐపీఎల్ కప్ ను ముంబై ఇండియన్స్ గెలిచింది.ఈసారి విరాట్ తండ్రి కానుండడంతో ఈసారి ఐపీఎల్ కప్ ఆర్‌సిబి దే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.మరి చూడాలి ఈసారి ఐపీఎల్ కప్ ను గెలిచేది ఎవరో? .

డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..
Advertisement

తాజా వార్తలు