వైరల్ వీడియో: రిక్షా కోసం ప్రాణాలనే రిస్క్‌లో పెట్టుకున్న యజమాని..

ఒక రిక్షా కార్మికుడు తన రిక్షాలో రైలు పట్టాలను దాటుతున్నట్లు ఒక వైరల్ వీడియో కనపడుతుంది.

అయితే ద్రువదృష్టశాత్తు రిక్షా ఓ టైర్‌ రైలు పట్టాల మధ్య ఇరుక్కపోగా.

ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు.రిక్షా( Rickshaw ) డ్రైవర్ రిక్షాను బయటకు తీయడానికి శాయశక్తులా ప్రయత్నించాడు.

కానీ ఈ టైర్ అందులోనుంచి బయట పడలేదు.అదే సమయంలో రైలు పట్టాల వెంబడి దూసుక వస్తుంది.

కానీ అతను రిక్షాని వదల్లేదు.ఎలాగైనా తన రిక్షాను రైలు ఢీకొనకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

Advertisement
Viral Video: The Owner Risked His Life For A Rickshaw., Viral Video, Social Medi

కానీ వేగంగా వచ్చిన రైలు ఆగలేదు.ఇక ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం చూస్తే.

Viral Video: The Owner Risked His Life For A Rickshaw., Viral Video, Social Medi

హైస్పీడ్ రైలు ఒకటి రిక్షా చక్రం ఇరుక్కున్న ట్రాక్‌ పైకి దూసుకెళ్లింది.దాంతో ఆ సమయంలో ట్రాక్ వద్ద ఉన్నవారందరూ అక్కడి నుంచి పారిపోయారు.అయితే రిక్షా యజమాని తన రిక్షాను కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించాడు.

చివరకు అతని రిక్షా స్వల్పంగా దెబ్బతినడంతో బయటపడింది.కార్మికుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు.

తన జీవనోపాధి రిక్షాను కాపాడుకోవడానికి ఒక కార్మికుడు చేసిన ప్రయత్నాలు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.కొందరు రిక్షా డ్రైవర్ యొక్క అజాగ్రత్త కారణంగా దీనిని చూడగా, మరికొందరెమో వినియోగదారులు రిక్షా డ్రైవర్ ధైర్యాన్ని అభినందిస్తున్నారు.

Viral Video: The Owner Risked His Life For A Rickshaw., Viral Video, Social Medi
అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
తగ్గేదెలా.. వెస్టిండీస్ బౌలర్ పై కాలు దువ్విన యువరాజ్ సింగ్

ఈ వీడియో ఓ సోషల్ మీడియా( Social media ) నెటిజన్ ద్వారా ప్రచురించబడింది.ఇక ఈ వీడియో క్యాప్షన్‌ లో, "ఒక రిక్షా రైలు చితక్కొట్టింది" అని రాశాడు.ఈ వీడియో బంగ్లాదేశ్‌ ( Bangladesh )దేశానికీ చెందినదని చెబుతున్నారు.

Advertisement

ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్ రాగా.వందల కొద్దీ లైక్‌లు వచ్చాయి.

ఇక వీడియో చూసిన అనేకమంది నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలను పెద్ద సంఖ్యలో వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు