వైరల్ వీడియో: ఇంత సులువుగా చెపాతీలను చేసేయొచ్చా..?

ప్రస్తుత రోజులలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.

ఇక సోషల్ మీడియా వినియోగం ద్వారా ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో, అనవసరమైన అనర్ధాలు కూడా అన్నే ఉన్నాయి.

మరికొందరు సోషల్ మీడియా వినియోగంతో బాగుపడుతూ ఉంటే.మరి కొందరు సోషల్ మీడియాకు బానిస అయ్యి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎవరి టాలెంట్ వారు నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్న వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా వినియోగంలో ఏ ఒక్క చిన్న పని రాకపోయినా సోషల్ మీడియాపై ఆధారపడి ఉన్నారు చాలామంది.ఈ క్రమంలో తాజాగా ఒక మహిళ తయారు చేస్తున్న చపాతీల( Chepatis ) వీడియో వైరల్ గా మారింది.ఇక వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.

Advertisement

ముందుగా ఆ మహిళ చపాతీ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని వాటి అన్నిటిని కూడా గోధుమ పిండిలో వేసింది.అనంతరం ఆ చిన్న చిన్న ఉండలను ఒకదానిపై ఒకటి పెడుతూ మధ్యలో ప్లాస్టిక్ కవర్ ను( Plastic Cover ) పెట్టడం మనం గమనించవచ్చు.

ఇలా అన్ని పేర్చిన తర్వాత ఒక పీట లాంటిది తీసుకొని ఆ పిండి ముద్దుల పై ఒక్కసారిగా ఒత్తింది.దీంతో ఒకటేసారి 5 - 6 చపాతీలు తయారు అయిపోయాయి.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ఆ మహిళా టాలెంట్ కు మెచ్చుకుంటున్నారు.

ఇక ఆడవారు అయితే ఇన్నాలు ఈ టిప్పు తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరేమో అసలు ఇలా ఎలా ఐడీలు వస్తాయంటూ కామెంట్ చేస్తున్నారు.

హార్ట్ టచింగ్ వీడియో: చాయ్ వాలా కూతురు సీఏ పాస్.. ఒక్కసారిగా తండ్రి?
Advertisement

తాజా వార్తలు