వైరల్: మేకప్‌ చేసుకుంటున్న సమయంలో గర్ల్‌ఫ్రెండ్‌ని కెలికాడు... ఏమైందో మీరు ఊహించలేరు?

రోజురోజుకీ సోషల్ మీడియా పరిధి పెరిగిపోతున్నవేళ ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు నెటిజన్లను అలరిస్తున్నాయి.

ముఖ్యంగా జంతువులకు సంబంధించినవి, చిన్నపిల్లలు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఒక బాయ్ ఫ్రెండ్ - గర్ల్‌ఫ్రెండ్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.ముఖ్యంగా యూత్ కి ఆ వీడియో తెగ నచ్చేసింది.

ప్రియురాలు మేకప్ వేసుకుంటుండగా, మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందో ఆ వీడియో చూస్తే మైక్ అర్ధం అవుతుంది.ఇక సదరు వీడియోలో ఏముందో ఒకసారి చూసినట్లయితే ఆ వీడియో ఇద్దరు ప్రేమికులకు సంబంధించినదిగా కనిపిస్తుంది.

ఇందులో వున్న అమ్మాయి తమ కారులో ఒక మెలోడీ సాంగ్ ప్లే చేసుకొని హాయిగా మేకప్ చేసుకుంటోంది.ఇంతలో తన ప్రియుడు కారులో దూరి.

Advertisement

సదరు మెలోడీ సాంగ్ ని అపి వేసి, మంచి బీట్ వున్న సాంగ్ ని ప్లే చేస్తాడు.ఇక అంతే.

దాంతో చిర్రెత్తిన ఆ అమ్మాయి మేకప్ మధ్యలోనే ఆపివేసి, బాయ్ ఫ్రెండ్ అని చూడకుండా ముఖం మీద ఒక గుద్దు గుద్దుతోంది.కట్ చేస్తే వాడి ముఖం వంకాయ లాగా మాడిపోతుంది.

ఈ వీడియోని చూసి నెటిజన్లు విపరీతంగా లైక్‌ చేస్తున్నారు.

ఇకపోతే ఈ వీడియో అప్‌లోడ్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే వేల సంఖ్యలో లైక్‌లు, వ్యూస్‌ని సంపాదించడం గమనార్హం.ఈ ఫన్నీ ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడటం మనం గమనించవచ్చు.ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో 18plusguyy అనే పేజీలో కూడా అప్‌లోడ్ చేయగా, వీడియో చిలిపి షూట్‌లో భాగమేనని చాలా మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

మరి కొంతమందైతే ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ ని మేకప్ వేసుకునేటప్పుడు కెలికితే ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement