వరంగల్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన( Election Code Violation ) కొనసాగుతోంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ పార్టీల ప్రభలకు పోలీస్ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది.
రాజకీయ పార్టీలకు చెందిన ప్రభలతో నర్సంపేట - వరంగల్( Narsampet-Warangal ) ప్రధాన రహదారిపై దాదాపు ఐదు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ9 Congress Party )కి చెందిన ప్రభలకు అధికార పార్టీ నేతలు స్వాగతం పలికారు.ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరామ్ నాయక్( Balaram Naik ), ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) ప్రభలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.అయితే కోడ్ ఉల్లంఘన, ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్ యంత్రాంగం చేతులెత్తేసిందని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy