విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.తొడలు కొడితే, మీసాలు మెలేస్తేనో ప్రజా నాయకులు కారన్న కేశినేని.

ప్రజల మనసులు గెలిస్తేనే నాయకులు అవుతారని చెప్పారు.అనంతరం వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగలేదని విమర్శించారు.

Vijayawada MP Keshineni Nani's Sensational Comments-విజయవాడ ఎం

ఈ నేపథ్యంలో సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని వ్యాఖ్యానించారు.

మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!
Advertisement

తాజా వార్తలు