కొబ్బరికాయ కొట్టాలి అంటే ఇరవై రూపాయలు సమర్పించాల్సిందే..

విజయవాడ: కొబ్బరికాయ కొట్టాలి అంటే ఇరవై రూపాయలు సమర్పించాల్సిందే.దుర్గ గుడిలో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నా కాంట్రాక్టర్లు సిబ్బంది.

దుర్గగుడి చైర్మన్ అవినీతిని ప్రక్షాళన చేస్తాను అని చెప్పడమే గాని ఎక్కడ ప్రక్షాళన కనిపించడం లేదని భక్తులు ఆరోపణ.భక్తులు వద్ద నుండి కొబ్బరికాయ కొట్టడానికి ఇరవై రూపాయిలు వసూల్ చేస్తున్న కాంట్రాక్టర్ సిబ్బంది.

వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలు కు టెండర్ పడుకున్నట్లు సమాచారం.బహిరంగంగా భక్తులు నుండి డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకోని దుర్గగుడి అధికారులు.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు