ఖుషి హిట్ అయితే సమంతతోనే మళ్లీ విజయ్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఖుషి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత ( Samantha )హీరోయిన్ గా నటిస్తుంది.

విజయ్ సమంతల జోడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.

ఖుషి( Kushi ) సినిమా అవుట్ పుట్ పై చిత్ర యూనిట్ పూర్తి సాటిస్ఫైడ్ గా ఉంది.అందుకే ఖుషి సినిమా తర్వాత విజయ్ మళ్లీ మళ్లీ సమంతతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాడట.

Vijay Samantha Pairing Again Another Movie, Vijay Deverakonda , Samantha , Anot

ఈ సినిమా షూట్ టైం లో సమంతకు చాలా క్లోజ్ అయిన విజయ్.ఖుషి సూపర్ హిట్ పడితే మాత్రం సమంతని వదిలేది లేదని అంటున్నాడట.సమంత పాత్రకు సూటయ్యే హీరోయిన్ రోల్ ఉంటే మాత్రం ఆమెనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట.

Advertisement
Vijay Samantha Pairing Again Another Movie, Vijay Deverakonda , Samantha , Anot

విజయ్ దేవరకొండ సమంత మళ్లీ కలిసి నటించే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.ఆల్రెడీ వీరిద్దరు కలిసి మహానటి సినిమాలో నటించారు.అప్పుడు సినిమాలో కొన్ని సీన్స్ మాత్రమే చేయగా ఇప్పుడు ఖుషిలో ఫుల్ లెంగ్త్ గా వీరిద్దరు అలరించనున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు