ఫార్మల్ డ్రెస్ లో 'వీడీ'.. హ్యాండ్సమ్ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడుగా..

టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. రోజురోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది.

విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఈయన హాటెస్ట్ హాంక్ గా భారీ డిమాండ్ కలిగి ఉన్నాడు.

ఎప్పుడు సోషల్ మీడియాలో ఈయన యాక్టివ్ గా ఉంటూ కొత్త కొత్త లుక్ లతో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు.విజయ్ తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఈయన సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చాడు.ఫార్మల్ డ్రెస్ లో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.

Advertisement

ఈ ఫోటోలు విజయ్ ఫ్యాన్స్ ను మరింత ఆకర్షిస్తున్నాయి.రెండేళ్ల తర్వాత కొత్త లుక్ లో మేకోవర్ అవ్వడానికి జనగణమన సినిమానే కారణం అని తెలుస్తుంది.

విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేసిన విషయం తెలిసిందే.ఈయన త్వరలోనే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.

ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.లైగర్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.ఈ సినిమా కోసం గత రెండు ఏళ్లగా కష్టపడుతున్నాడు విజయ్.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

మధ్యలో కరోనా కూడా రావడంతో ఈ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగింది.

Advertisement

ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే ఆయన దర్శకత్వంలోనే మరొక సినిమా కూడా స్టార్ట్ చేసాడు విజయ్.ఈ సినిమా తర్వాత వెంటనే పూరీ గ్యాప్ లేకుండా తన నెక్స్ట్ సినిమా జనగణమన విజయ్ దేవరకొండ తోనే స్టార్ట్ చేసాడు.ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అందరికి తెలుసు.

ఈ సినిమాను ముంబై లో గ్రాండ్ గా లాంచ్ చేసారు.మరి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

తాజా వార్తలు