ఖుషి సినిమా మీదే ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు...

విజయ్ దేవరకొండ హీరో గా సమంత( Vijay devarakonda ) హీరోయిన్ గా వస్తున్న ఖుషి సినిమా గురించి చెప్పాలి.

ఈ సినిమా విజయం సాధించడం ముగ్గురి కి చాలా కీలకం నిజానికి శివ నిర్వాణ మొదటి రెండు సినిమాలు చాలా బాగా తీశారు తన మొదటి సినిమా అయిన నిన్నుకోరి సినిమా తో డబ్యు డైరెక్టర్ గా మంచి సక్సెస్ సాధించారు.

ఇక ఆ తర్వాత నాగ చైతన్య సమంత ఇద్దరి కాంబో లో వచ్చిన మజిలీ సినిమా సూపర్ హిట్ అయింది ఇక దాంతో శివ నిర్వాణ( Shiva Nirvana ) మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.ఇక అందులో భాగం గానే శివ నాని తో కలిసి టాక్ జగదీష్ అనే సినిమా చేశాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది ఇక దానితో శివ నిర్వాణ దగ్గర స్టఫ్ అయిపోయింది అంటూ కామెంట్లు వచ్చాయి ఇక దానితో ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న ఖుషి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుంటున్నట్లు గా తెలుస్తుంది.

ఈ సినిమా హిట్ అవ్వడం విజయ్ సమంత( Samantha ) లకి కూడా చాలా ముఖ్యం ఇప్పటికీ విజయ్ కి లైగర్,సమంత కి శాకుంతలం లాంటి భారీ డిజాస్టర్ సినిమా లు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురి కెరియర్ అనేది ఈ ఒక్క సినిమా మీద ఆధారపడి ఉందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా కనక ప్లాప్ అయితే శివ నిర్వాణ కి ఇక ఇండస్ట్రీ లో అవకాశం ఇచ్చే హీరోలు దొరకరు.కనక తన టాలెంట్ ను చుపించుకుంటు ఈ సినిమాని హిట్ చేయాలని శివ నిర్వాణ చాలా కష్టపడుతున్నారు.

ఇక ఈ సినిమా పెద్ద హిట్ అయితే పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం శివ కి వస్తుంది.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు