టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టాలనుకుంది.
తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ మరియు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
దీంతో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.కాగా ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌పై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ సంతోషంగా లేరని తెలుస్తోంది.
బాలీవుడ్ జనాలకు ఆ టైటిల్ అంతగా ఎక్కదని ఆయన భావిస్తున్నాడట.దీంతో ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయలేదు.
అయితే తెలుగు జనాలు ఫైటర్ అనే టైటిల్ సినిమాకు బాగుంటుందని అంటున్నారు.మరి బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ ఆర్డర్ వేస్తే సినిమా టైటిల్ మారడం ఖాయం.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy