ఎంపీ సుభాష్ చంద్రబోస్ పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన కామెంట్స్..!!

గోదావరి జిల్లాలలో రామచంద్రాపురంలో వైసీపీ పార్టీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ( Chelluboina Srinivasa Venugopala Krishna) వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్టు పరిస్థితి మారింది.

ఈ క్రమంలో నియోజకవర్గంలో క్యాడర్ ని దూరం చేసుకోవడం తనకి ఇష్టం లేదని.

అన్నారు.ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

వైయస్ జగన్( CM jagan ) తనకి ఎటువంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు.రాజకీయంగా ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా.

మాట్లాడితే నా అంత పాపిష్టివాడు ఉండడు.వైయస్ జగన్.

Advertisement

వైయస్సార్ నాకు దైవంతో సమానం.నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలుపు కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు మీడియా సమావేశం నిర్వహించి పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నియోజకవర్గంలో తన కేడర్ ని అవమానించే రీతిగా వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు.పరిస్థితి ఇలా ఉంటే మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

మాట్లాడుతూ ఎంపీ చంద్రబోస్( MP Subhash Chandra Bose ) తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.అంతేకాదు ఎంపీ చంద్రబోస్ తనకి రాజకీయ గురువు లాంటి వారిని సీఎం జగన్ ఆదేశాలు మేరకు నడుచుకుంటామని స్పష్టం చేయడం జరిగింది.

జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!
Advertisement