పుష్ప 2 రిజల్ట్ గురించి ముందే చెప్పిన వేణు స్వామి!

అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక(Rashmika) హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప (Pushpa)ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్ వీడియో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

Venu Swamy About Pushpa 2 Result Details, Allu Arjun,rashmika,venu Swamy,pushpa,

ఇక ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే తాజాగా పుష్ప2 సినిమా( Pushpa 2 ) రిజల్ట్ గురించి వేణు స్వామి(Venu Swamy) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.వేణు స్వామి ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తలు నిలుస్తున్నారు.

Advertisement
Venu Swamy About Pushpa 2 Result Details, Allu Arjun,Rashmika,Venu Swamy,Pushpa,

అయితే గత రెండు రోజులుగా ఈయన ఆది పినిశెట్టి దంపతులు( Adi Pinishetty ) విడాకులు తీసుకొని విడిపోతారని అలాగే పది సంవత్సరాలపాటు నటుడు అల్లు అర్జున్ కెరీర్ కు ఎలాంటి డోకా లేదు అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

Venu Swamy About Pushpa 2 Result Details, Allu Arjun,rashmika,venu Swamy,pushpa,

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్ప 2 సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుపోతుందనే విషయాల గురించి కూడా తెలియజేశారు.ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ పుష్ప 2 సినిమా విడుదలైన తర్వాత సంచలనం సృష్టిస్తుందని ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు.ఇలా వేణు స్వామి వంటి ఒక వ్యక్తి పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు