తెలంగాణ ఎన్నికల బరిలో వివాద పార్టీల నుంచి చాలామంది ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నించారు.అయితే.
అవకాశం రానివారు రెబెల్స్ గా బరిలో దిగుతున్నారు.మరికొందరు ఏ పార్టీ లోకి వెళ్లలేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.
ఇప్పడు ఆ విధంగానే తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు హాస్యనటుడు వేణుమాధవ్ గురువారం ప్రకటించారు.
టిడిపి కార్యకర్తగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.వేణుమాధవ్ స్వస్థలం కోదాడే.ఇక్కడే ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.
ఈ రోజు ఆయన తన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.అయితే వేణుమాధవ్ కు స్థానికంగా మంచి పరిచయాలే ఉన్నా.
గెలుపు అవకాశాలు మాత్రం ఉండే అవకాశం కనిపించడంలేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy