నెమలి ఈకను ఈ దిక్కులో పెడితే ధన లాభం తో పాటు మరెన్నో లాభాలు ..?

వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈక( Peacock Feather ) ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈక ఎంత అందంగా ఉంటుందో, దాని మహిమ అంతా భిన్నంగా ఉంటుందని కూడా చెబుతున్నారు.

శ్రీకృష్ణుడి కిరీటంపై ఉన్న నెమలి ఇంట్లోని అనేక సమస్యలను దూరం చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో నెమలి ఈకలు పెడితే సంపదకు ఆదిదేవత ఆయన లక్ష్మి, విద్యాదేవి అయిన సరస్వతి ఇద్దరు ఉంటారు.

Vastu Tips The Right Way To Keep Peacock Feathers,peacock Feathers,vastu Tips ,a

నెమలి ఈకలను వేణువుతో( Peacock Feather With Flute ) ఇంట్లో ఉంచుకుంటే సంబంధలలో ప్రేమా పెరుగుతుంది.వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటే పడకగదిలో నెమలి ఈకలను ఉంచుకోవాలి.ఇలా చేయడం వల్ల భార్య భర్తల జీవితం( Married Life )లో ప్రేమ పెరుగుతుంది.

Advertisement
Vastu Tips The Right Way To Keep Peacock Feathers,Peacock Feathers,Vastu Tips ,A

ఎవరైనా మీకు శత్రువుగా మారినట్లయితే లేదా ఎవరితోనైనా శత్రుత్వాన్ని ముగించాలని కోరుకుంటే అప్పుడు నెమలి ఈగ పై సింధూరంతో శత్రువు పేరు రాసి ఆ నెమలి ఈకను మంగళ, శనివారాలలో పూజా స్థలంలో ఉంచడం ఎంతో మంచిది.అలాగే ప్రతి రోజు నెమలి ఈకను నీటిలో తేలనివ్వలి.

ఇలా చేయడం వల్ల శత్రుత్వం నశిస్తుంది.అలాగే మీ బిడ్డను చెడు దృష్టి నుంచి రక్షించాలి అనుకుంటే అప్పుడు నెమలి ఈకను వెండి రక్ష లో ధరించాలి.

Vastu Tips The Right Way To Keep Peacock Feathers,peacock Feathers,vastu Tips ,a

ఇంకా చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంటి దక్షిణ దిశలో ఉన్న ఖజానాలో నెమలి ఈకను ఉంచినట్లయితే మీ ఆదాయానికి ఎటువంటి కొరత ఉండదు.అంతే కాకుండా మీరు రాహు దోషాన్ని తొలగించాలనుకుంటే తూర్పు, వాయువ్య దిశలో నెమలి ఈకను ఉంచడం ఎంతో మంచిది.ఇంటి తూర్పు, వాయువ్య గోడల పై నెమలి ఈకలు ఉంచినట్లయితే ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఆరోగ్యం కూడా బాగుంటుందని పండితులు చెబుతున్నారు.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు