Varun Tej: మాజీ లవర్ ని పెళ్లికి రమ్మన్న వరుణ్ తేజ్.. కోపంతో లావణ్య ఏం చేసిందంటే..?

వరుణ్ తేజ్ లావణ్య ( Varun Tej Lavany ) పెళ్లి పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి.

ఇక పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ పెళ్లి కార్డు మొదట్లో వరుణ్ తేజ్ తన నానమ్మ తాతయ్య పేర్లు పెట్టించి ఆ తర్వాత చిరంజీవి( Chiranjeevi ) , పవన్ కళ్యాణ్ చివర్లో తన అన్నయ్య రాంచరణ్ అలాగే నాగబాబు, పద్మజ, లావణ్య త్రిపాఠి పేరెంట్స్ ఇలా అందరినీ కవర్ చేశాడు.

అయితే తాజాగా ఈ పెళ్లి కార్డు ని వరుణ్ తేజ్ తన మాజీ లవర్ కి ఇచ్చి పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేశారట.

అయితే మాజీ లవర్ ని పెళ్లికి రమ్మనడంతో లావణ్య త్రిపాఠి కోపంతో ఆ పని చేసింది అంటూ సోషల్ మీడియాలో( Social media ) ఒక వార్త చక్కర్లు కొడుతుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే. లావణ్య త్రిపాఠిని ప్రేమించే కంటే ముందే వరుణ్ తేజ్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.

Advertisement

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రాశి కన్నా.రాశి ఖన్నా ( Rasi khanna ) వరుణ్ తేజ్ కాంబినేషన్లో తొలిప్రేమ సినిమా వచ్చింది.

అయితే ఈ సినిమా చేసే సమయంలో రాశి ఖన్నాకి వరుణ్ తేజ్ ( Varun Tej ) కి మధ్య లవ్ ట్రాక్ నడిచింది అని వార్తలు వినిపించాయి.అయితే లావణ్య త్రిపాటిని కలిశాక రాశి కన్నాకి వరుణ్ తేజ్ బ్రేకప్ చెప్పారని కూడా టాలీవుడ్ లో టాక్ వినిపించింది.ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో కూడా రాశిఖన్నా కాస్త అసహనానికి ఫీల్ అయింది అని కూడా ఒక టాక్ వినిపించింది.

అయితే తాజాగా రాశి ఖన్నా( Raashii Khanna ) కి వరుణ్ తేజ్ పెళ్లి కార్డు ఇచ్చి తన పెళ్లికి ఇన్వైట్ చేశారట.అయితే ఈ విషయం తెలిసి లావణ్య త్రిపాఠి ( Lavanya tripati ) వరుణ్ తేజ్ తో గొడవ పెట్టుకుందట.

కానీ వరుణ్ తేజ్ మాత్రం ఇండస్ట్రీలో అందరికీ కార్డ్స్ ఇచ్చి కేవలం రాశిఖన్నాకు ఇవ్వకపోతే అందరూ వేరేలా అనుకుంటారు.అందుకే అందరితో పాటు ఆమెకి కూడా ఇచ్చాను ఇందులో నువ్వు తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు అని సర్ది చెప్పారట.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement

తాజా వార్తలు