కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో విలువైన వజ్రం లభ్యం

కర్నూలు జిల్లా( Kurnool District ) మద్దికెర మండలంలో( Maddikera Mandal ) విలువైన వజ్రం ( Diamond ) లభ్యమైంది.

మద్దికెర మండలం హంప గ్రామస్థుడికి ఈ వజ్రం దొరికింది.

పొలం దున్నుతుండగా వజ్రం లభించిందని తెలుస్తోంది.దొరికిన వజ్రం విలువ రూ.10 లక్షల పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారని తెలుస్తోంది.అలాగే ఈ వజ్రాన్ని పెరవలి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేశారని సమాచారం.రూ.5 లక్షల నగదుతో పాటు మూడు తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని వ్యాపారి కొన్నారని స్థానికులు చెబుతున్నారు.

విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?

తాజా వార్తలు