పాకిస్థాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల్లో పాక్ ఒకటని ఆయన అన్నారు.

కాలిఫోర్నియాలో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో ఆయన పాక్ ప్రస్తావన తీసుకువచ్చారు.పాక్ ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉందన్నారు.1998 నుంచి పాక్ అణ్వాయుధ ప్రయోగాలు జరుపుతోందన్న ఆయన.అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని భయపడుతున్నాయని చెప్పారు.ఉగ్రవాదంపై పోరులో పాక్ కు తోడ్పాటునివ్వడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది.

ఈ క్రమంలో ఇప్పుడ్ పాక్ ను ప్రమాదకర దేశంగా అభివర్ణిస్తూ బైడెన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు