మెగా కాంపౌండ్- శృతిహాసన్ బాండింగ్.. ఒక కామన్ ఫ్యాక్టర్ మీకు తెలుసా?

శృతిహాసన్.కొన్నాళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది.

రవితేజతో క్రాక్ సినిమాల్లో నటించి మంచి సూపర్ హిట్ అందుకున్న తర్వాత మళ్లీ ట్రాక్ లొకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇప్పుడు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.

యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించేందుకు సిద్ధమైపోతుంది ఈ సొగసరి.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత కొణిదల కాంపౌండ్ తో శృతి హాసన్ కి ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడింది అని చెప్పాలి.ఎందుకంటే ప్రస్తుతం మెగా బ్రాండ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతో మంది హీరోల సరసన నటించింది ఈ సొగసరి. పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో నటించింది.

Advertisement

ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక సినిమాలో నటించేందుకు సిద్ధమైంది.యువ దర్శకుడు బాబీ తో మెగాస్టార్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.

మా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు సిద్ధమైంది కాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.అయితే ఇక ఇటీవలే మెగా కాంపౌండ్ లో శృతిహాసన్ అనుబంధం గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది.శృతిహాసన్ మెగా కాంపౌండ్ హీరోలతో సినిమా చేసినప్పుడల్లా ఒక కామన్ ప్యాక్ట్ రిపీట్ అవుతూనే ఉంది అని తెలుస్తుంది.

అదేమిటో కాదు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.పవన్ కళ్యాణ్ తో ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ లో కలిసి నటించింది శృతిహాసన్.

ఇక ఆ సమయంలో ఆ సినిమాకు మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్.ఆ తర్వాత చరణ్ తో కలిసి ఎవడు సినిమా చేసింది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

దానికి స్వరకర్త దేవిశ్రీ నే కావడం గమనార్హం.ఇప్పుడు చిరుతో కలిసి శృతి హాసన్ నటిస్తుంది.

Advertisement

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇలా శృతిహాసన్ మెగా కాంపౌండ్ తో అనుబంధం లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

తాజా వార్తలు