బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రపతి, గవర్నర్ కు బీఆర్ఎస్ గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు.

ఈటలను సభలో అడుగు పెట్టకుండా చేశారని తెలిపారు.ఇలాంటి వారు మాకు నీతులు చెబుతున్నారంటూ విమర్శించారు.

మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న కిషన్ రెడ్డి కొన్ని రోజుల్లో ప్రజలే ఇంటికి పంపుతారని వ్యాఖ్యనించారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement