కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కౌంటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు.రైల్వేల ప్రైవేటీకరణపై కేటీఆర్ వ్యాఖ్యలను అశ్వినీ వైష్ణవ్ ఖండించారు.

రైల్వే పనుల తీరును కేటీఆర్ తెలుసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.అదేవిధంగా కేటీఆర్ లెక్కలు సరిగా తెలుసుకుని మాట్లాడాలని తెలిపారు.

Union Minister Ashwini Vaishnav Countered KTR's Comments-కేటీఆర్ �

భూసేకరణ, డీపీఆర్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.715 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు 20 ఎంఎంటీఎస్ రైళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.రూ.521 కోట్ల వ్యయంతో కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

నెలసరి సమయంలో కడుపు నొప్పి విపరీతంగా వస్తుందా.. అయితే ఈ డ్రింక్ ను మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు