పోలవరంపై మాజీ ఎం.పి ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్

రాజమండ్రి: పోలవరంపై మాజీ ఎం.పి ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్.

పోలవరంలో చిత్రవిచిత్ర అంశాలు తెరపైకి వస్తున్నాయి.

ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుని అభినందించాలి.

Undavalli Arun Kumar Comments On Polavaram Project Details, Undavalli Arun Kumar

పోలవరం పూర్తికి డెడ్ లైన్ లేదని అంబటి తేల్చి చెప్పేశారు.పోలవరంలో అసలు డ్యామ్ పనులు అంగుళం కూడా ప్రారంభం కాలేదు.

డ్యామ్ కట్టకుండానే భద్రాచలం మునిగిపోయిందని అనడం సరికాదు.పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి.

Advertisement
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తాజా వార్తలు