కడప జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

కడప జిల్లాలో రోడ్డుప్రమాదం సంభవించింది.లారీని కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడగా.

ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.ఒంటిమిట్ట మండలం నడింపల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది.

మహబూబ్ నగర్ నుంచి తిరుమల వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు