వింజమూరు పోలీస్ స్టేషన్ లోపల రెండు వర్గాలు కొట్లాట..

నెల్లూరు జిల్లా:- వింజమూరు పోలీస్ స్టేషన్ లోపల రెండు వర్గాలు కొట్లాట.పాత విబేధాలతో ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్ కి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.

పోలీస్ స్టేషన్ సాక్షిగా పోలీసులు ముందే పిడు గుద్దులు గుద్దు కున్న వైనం.ఓ ప్రధాన పత్రిక విలేకరి మరియు వైసిపి నేతల మధ్య జరిగిన ఘర్షణ.

సంచలంగా మారిన పోలీస్ స్టేషన్ లోపల జరిగిన గొడవ.ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన ఎస్సై జంపాని కుమార్.

.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

తాజా వార్తలు