టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణ వాయిదా

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణ వాయిదా పడింది.సీపీడీఓ, ఈవో ఎగ్జామ్స్ రద్దు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

అదేవిధంగా పేపర్ లీకేజీపై దర్యాప్తు జరిపి తీర్పు వచ్చే వరకూ నియామక ప్రక్రియ నిలిపివేయాలని 76 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్రమంలో విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 24కి వాయిదా వేసింది.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...