TS Deputy CM Bhatti Vikramarka : ఝార్ఖండ్ ఎమ్మెల్యేలతో టీఎస్ డిప్యూటీ సీఎం భట్టి భేటీ..!!

ఝార్ఖండ్ ఎమ్మెల్యేల( Jharkand MLAs )తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్ లో 39 మంది ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మోల్యేలను భట్టి విక్రమార్క( TS Deputy CM Bhatti Vikramarka ) కలిశారు.అయితే రేపు ఝార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగనున్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఝార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.భూ కుంభకోణం మరియు మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో.

కాంగ్రెస్, జేఎంఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు