పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ట్రక్కు బీభత్సం..!!

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో( Godavarikhani ) ట్రక్కు బీభత్సం సృష్టించింది.బస్టాండ్ సమీపంలో ట్రక్కు ( Truck ) అదుపుతప్పి టిఫిన్ సెంటర్ పైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో మున్సిపల్ వాహనంతో పాటు పలు బైకులను ట్రక్కు ఢీకొట్టింది.

అనంతరం ఆ వాహనాలను కొద్ది దూరం లాక్కెళ్లింది.ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసం కాగా.జనాలు ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

డీసీఎం వ్యాన్( DCM Van ) ఒక్కసారిగా బీభత్సం సృష్టించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Advertisement
పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!