Prabhas : ప్రభాస్ లో ప్రేక్షకులకు నచ్చని అంశాలు ఇవే !

రాజమౌళి బాహుబలి సినిమా( Baahubali ) ముందు వరకు ప్రభాస్ అంటే ఒక డార్లింగ్.ఒక లవర్ బాయ్.

అయన కోసం అమ్మాయిలు పడి చచ్చిపోయే వారు.కృష్ణం రాజు ఫామిలీ( Rebelstar Krishnam Raju ) లో ఎవరికీ లేనంత అమ్మాయిల ఫాలోయింగ్ ప్రభాస్ కి మాత్రమే ఉంది.

కానీ ఎప్పుడు అయితే బాహుబలి సినిమాతో రాజమౌళి అతడిని ఒక యోధుడిలా మార్చేసాడో అప్పుడే ప్రభాస్ భారీగా దేహాన్ని పెంచడం మొదలు పెట్టాడు.ఆ సినిమా కోసం వీరోచితంగా కండలు గట్రా కావలి అంటే బాగా తిని ఏళ్లకు ఏళ్ళు వ్యాయామాలు చేసాడు.

దాంతో అతడి శరీరం ఒక రకమైన బల్జ్ అయిపోయింది.ఆ సినిమా తర్వాత ఎంత ప్రయత్నించినా అతడు లవర్ బాయ్ కాలేకపోతున్నారు.

Trolls On Prabhas Transformation After Baahubali
Advertisement
Trolls On Prabhas Transformation After Baahubali-Prabhas : ప్రభాస�

మొహం లో వయసు తాలూకా మార్పులు బాగా వచ్చేసాయి.గొంతు లో ఒక రకమైన భీకరం వినిపిస్తుంది.ఇక అతడు గడ్డం, శరీరం ఒక యోధుడిలాగా కాదు ఒక బద్దకస్తుడిలా చాల స్ప్రష్టంగా కనిపిస్తుంది.

ఎంత మన ప్రభాస్( Hero Prabhas ) అయినా కూడా ఒక హీరో కి కావాల్సిన కట్ అవుట్ ఉంది కానీ ఎందుకో ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచేస్తున్నారు.ఇక అతడి అలవాట్లు కూడా అందుకు ప్రధాన కారణం అని ఒప్పుకోవాల్సిందే.

సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఉండే అలవాట్లు ప్రభాస్ కి కూడా ఉన్నాయ్.మాములు ఉండటం కాదు కాస్త ఎక్కువే ఉన్నాయ్.పైగా భోజనం విషయంలో అతడు ఎలాంటి మొహమాటానికి పోడు.

Trolls On Prabhas Transformation After Baahubali

ఇక అయన చుట్టూ ఉన్న బజనకారుల గురించి కొత్తగా చెప్పాలా.ప్రభాస్ ని ఆహ ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేసి పబ్బం గడిపేసుకుంటారు కానీ అతడికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు.ఎంత సేపు ఎదో ఒక సినిమా తో డేట్స్ బ్లాక్ చేసి ప్రభాస్ కెరీర్ పీకల దాకా వచ్చేలా చేసారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఇప్పటికైనా ప్రభాస్ మేల్కొని సగటు సినిమా ప్రేక్షకుడు ప్రభాస్ నుంచి ఏం కోరుకుంటున్నాడో గమనిస్తే మంచిది.లేదంటే ఆదిపురుష్( Adipurush ) కాదు కదా దాని అయ్యా లాంటి సినిమా తీసిన కథను పక్కన పెట్టి ప్రభాస్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు.

Advertisement

ఇక ఇప్పటికే ప్రభాస్ మరో నాలుగు ఐదు సినిమాలతో సందడి చేసే అవకాశం ఉంది.అందులో సలార్( Salaar ) పై చాల అంచనాలు ఉన్నాయ్.

తాజా వార్తలు